జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 04 at 12.45.40 PM

TRINETHRAM NEWS

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి
ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయలో బహుళ ప్రయోజనాలతో ఐటీ పార్కు శంఖుస్థాపన వేదిక కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి.

You cannot copy content of this page