WhatsApp Image 2024 03 04 at 08.39.18
నేడు 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ
రాష్ట్రంలో గురుకుల నియామక బోర్డు, పోలీసు నియామక బోర్డు, టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులకే నియామకపత్రాలు అందించనున్నారు.
