ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు.…

మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఇస్రో

Trinethram News : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట…

న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్తున్నారని, అలాంటప్పుడు న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొందడం లేదు?అని ప్రశ్నించింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప…

భారతరత్న కేంద్రం సరికొత్త రికార్డు

ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఇటీవ‌లే బీజేపీ అగ్రనేత…

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు 20 minutes భేటీ కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో…

ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఊహాగానాలకు చెక్!

మార్చి రెండో వారంలోనే లోక్ సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్… సన్నాహాలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం…2019 లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాల సన్నాహాలు…2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్…

జైల్లోనే మహిళా ఖైదీలకు గర్భం

Trinethram News : Kolkata కోల్ క‌తా జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధిం చాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో…

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న

Trinethram News : వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్…

లడఖ్‌లో వేలాదిమంది ఆందోళన.. కారణమిదే!

Trinethram News : Ladakh కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో వేలాది మంది భారతీయులు(indians) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలు…

సిలిండర్లలో గంజాయి తరలింపు..

Trinethram News : హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు.. నలుగురు నిందితులు…

You cannot copy content of this page