మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు జారీ!

బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

Trinethram News : అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి,…

వైసీపీలో మరో వికెట్ డౌన్

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి…

టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి హెచ్చరిక

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ‘మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదు. అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది…

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ…

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

నేను ప్రజలకు సేవ చేయలేనప్పుడు నేనేందుకు ఎమ్మెల్యెగా ఉండాలనుకున్నాను.. శాసనసభ్యునిగా ఉండి ఏం చేయలేని పరిస్దితిలో ఉన్నాం. ఇక్కడ కొందరు దేవినేని ఉమాతో పరోక్ష సంబంధాలు నడిపారు. సర్నాల తిరుపతిరావు వార్డ్ మెంబర్ గా ఓడిపోతే జడ్పిటీసీగా గెలిపించింది నేను మొన్న…

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

అమరావతి అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం.…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

Trinethram News : అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని…

వద్దు… వెళ్ళోద్దు.. వెళితే పార్టీ మారినట్టే!!

ఎమ్మెల్యే వసంత ఆత్మీయ సమావేశానికి వెళ్ళే వారికి కొందరు వైసీపీ నేతల హూకూం…!! మనం పార్టీ సానుభూతి పరులుగానే ఉందామని హిత బోధ…!! ఎటూ తేల్చుకోలేని అయోమయం లో మైలవరం వైసీపీ కేడర్…!! ఎమ్మెల్యే వసంత వెనుక నడిచేందుకు సిద్ధమైన కొందరు…

ఎమ్మెల్యే అనహర్హత పై స్పీకర్ నిర్ణయం

మరి కాసెపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళాయే..ఎమ్మెల్యే అనహర్హత పై స్పీకర్ నిర్ణయం…?బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడంటే.?ఉదయం 10 గంటలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌…ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో…

You cannot copy content of this page