WhatsApp Image 2024 02 05 at 8.39.23 PM
అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసిన భాజపా
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు
జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ
సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలులో 1,346 మంది ప్రయాణికులు, రామ భక్తులు
