WhatsApp Image 2024 02 06 at 1.31.51 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 06 at 1.31.51 PM
బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

You cannot copy content of this page