జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…

జగన్ ను జైల్లో పెట్టారు: షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్

అప్పుడు మా అందరికీ గన్ మెన్లను తొలగించారు.. జగన్ ను జైల్లో పెట్టారు: షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్ తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని షర్మిల ఆగ్రహం కాంగ్రెస్ ను వీడినప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టారన్న పెద్దిరెడ్డి కాంగ్రెస్ పరోక్షంగా టీడీపీకి…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట

Trinethram News : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్…

పలు అసెంబ్లీ ఇన్ చార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు

Trinethram News : అమరావతి : పలు అసెంబ్లీ ఇన్ చార్జిల నియామకంపై సీఎం జగన్ కసరత్తు ఇన్చార్జీల మార్పులతో ఏడో జాబితా రూపొందిస్తోన్న సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మితో…

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ…

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా…

సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో…

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది

ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్. నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్…

You cannot copy content of this page