WhatsApp Image 2024 11 21 at 17.56.12
రామగుండము నియోజకవర్గం లో నడుస్తున్నది అరాచక పాలనా కాదు రాముని పాలన
నడుస్తున్నది.10 యేండ్లు అధికారంలో ఉండి రెండు సార్లు మంత్రిగా పని చేసి రామగుండము నియోజకవర్గం లో కనీసం 1000 రూపాయల పని కూడా చేయని కొప్పుల ఈశ్వర్ మొన్న మీడియాతో మాట్లాడి మా నాయకుడు
ఈరోజు మీడియాతో మాట్లాడిన రామగుండము మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండము శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పైన అవాకులు చెవాకులు పేల్చినా కొప్పుల ఈశ్వర్ కు సిగ్గు లేకుండా 10యేండ్లు గుర్తుకు రాని రామగుండము నియోజకవర్గ ప్రజలు.ఓడిపోయిన వెంటనే వలక ప్రేమ వెలబోస్తున్న కొప్పుల ఈశ్వర్ అని,ప్రజల కోసం మా నాయకుడు మెలిక సదుపాయాల కోసం వెనకడుగు వేయడాని రామగుండము నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు అని ప్రజా ప్రభుత్వం లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
