జూలై 16, 2026

IMG 20241121 WA0034

TRINETHRAM NEWS

కర్షకుని కర్రు నడవనిదే… ప్రపంచానికి కాలం గడువదు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

అన్యాయం జరిగితే జెండాలు పక్కన బెట్టి ఎజెండా కోసమే పనిచేసిన*వికారాబాద్ జిల్లా దిశా కమిటి మెంబెర్ వడ్ల నందు.ధారూర్ మండల కేంద్రంలోపిఎసిఎస్ఆధ్వర్యంలో నిర్మించిన రైస్ మిల్లు మరియగోదాంప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటి మెంబెర్ వడ్ల నందు.రైతన్నల సౌకర్యార్థం ధారూర్ పిఎసిఎస్ఆధ్వర్యంలో రైస్ మిల్లు మరియు గోదాం నిర్మాణానికి కృషి చేసిన, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్ లను అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page