WhatsApp Image 2024 11 21 at 22.11.28
అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్
Trinethram News : Hydrabad : బీజేపీ మరియు ప్రధాని మోడీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత
జైల్ నుంచి విడుదల అయ్యాక తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేసిన కవిత
ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ?? అని ప్రశ్నించిన కవిత
అఖండ భారతంలో అదానికో న్యాయం…
ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్న
ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని ప్రధానిని ప్రశ్నించిన కవిత
ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని సూటి ప్రశ్న..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
