నేడు వ్యూహం చిత్రంపై హైకోర్టు తీర్పు

Trinethram News : గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను కొట్టేసి సినిమా విడుదల కు ఆదేశాలు ఇవ్వాలని కోరిన చిత్ర…

దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదు

దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదు..: మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు హిందూవేతరులను ధ్వజస్తంభం వరకే అనుమతించాలని ఆదేశం ఈమేరకు ఆలయాల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన హిందువుల ఆలయాల్లోకి ఇతర మతస్తులను అనుమతించొద్దంటూ పిటిషన్ విచారణ

ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టు విచారణ

ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టు విచారణ.. హాస్పిటల్ కూల్చేసి కొత్త హాస్పిటల్ నిర్మించాలని పిల్ దాఖలు తదుపరి విచారణ ఫిబ్రవరి 12 కు వాయిదా..

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

Trinethram News : టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి…

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా : తెలంగాణ యువతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా:తెలంగాణ యువతి హైదరాబాద్: జనవరి 28ఏపీ జూనియర్ సివిల్‌ జడ్జిగా తెలంగాణ యువతి అలేఖ్య ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్‌ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. పరీక్ష ఫలితాల్లో తెలంగాణ…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

జీవో 55ను వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

జీవో 55ను వెంటనే రద్దు చేయాలి – మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. వీసీలు ఎలా…

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు Trinethram News : హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ…

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు 86 రోజులుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఐఆర్ ఆర్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం ఐఆర్ ఆర్ కేసులో ఈనెల 10న చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు…

You cannot copy content of this page