జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 12 at 8.15.38 PM

TRINETHRAM NEWS

కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఏపీ హైకోర్టులో ఊరట

కొత్తపల్లి గీత ఎస్టీ అంటూ 2016లో అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు

దీనిపై అప్పటి ప్రభుత్వాన్ని ఆశ్రయించిన పలువురు వ్యక్తులు

ప్రభుత్వాలు మారినా కొనసాగుతున్న మంత్రివర్గ విచారణ

గీత ఎస్టీ కాదంటూ వైసీపీ సర్కారు ఉత్తర్వులు… కోర్టుకు వెళ్లిన గీత

You cannot copy content of this page