ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని.. తమకు భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అన్నీ మాకే తెలుసనే విధానంలో తాము ఉండబోమన్నారు. ఎవరికైనా సమస్యలుంటే వ్యక్తిగతంగానైనా తనను సంప్రదించవచ్చని, చట్టానికి లోబడి ఉండే పనులను…

సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది

అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక…

కాగ్ పనికి రాదని మేం అనలేదు

కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగంలోని మీడియా పాయింట్లో శనివారం హరీశ్రావు మాట్లాడారు.…

ఈ నెల 19న GHMC సర్వసభ్య సమావేశం

సోమవారం ఉదయం 10 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న మీటింగ్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు GHMC కౌన్సిల్ మీటింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి GHMC కౌన్సిల్ మీటింగ్…

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు

Trinethram News : ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే…

కాంగ్రెస్ నాయకులతో ఈటల దోస్తీ!… BJPకి షాక్?

BJPకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో BJP కీలకనేత ఈటల రాజేందర్ పాల్గొన్న పిక్ వైరల్‌గా మారింది. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా…

70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి శాసన సభ ఆమోదం తెలిపింది.

Trinethram News : ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రగతిశీల భావాలతో ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. బలహీన వర్గాలకు గత ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు…

You cannot copy content of this page