జూలై 7, 2026

WhatsApp Image 2024 02 18 at 13.11.50

TRINETHRAM NEWS

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని.. తమకు భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

అన్నీ మాకే తెలుసనే విధానంలో తాము ఉండబోమన్నారు.

ఎవరికైనా సమస్యలుంటే వ్యక్తిగతంగానైనా తనను సంప్రదించవచ్చని, చట్టానికి లోబడి ఉండే పనులను తాను తప్పకుండా చేస్తానని చెప్పారు.

అదేవిధంగా నిర్మాణరంగ సంస్థల అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు.

You cannot copy content of this page