భారతీయుల ఖర్చులపై 2022-23 మధ్య కాలంలో సర్వే

దశాబ్దకాలంలో భారత్‌లో ఎన్నో మార్పులు.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు భారతీయుల ఖర్చులపై 2022-23 మధ్య కాలంలో సర్వే నగరవాసుల కంటే గ్రామీణులే ఆహారంపై అధికంగా ఖర్చుచేస్తున్నట్టు వెల్లడి పప్పులు తృణ ధాన్యాలకంటే పాలు, మాంసాహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్‌పైనే అధికంగా ఖర్చు…

లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

Trinethram News : ఢిల్లీ ఎనిమిదో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు

నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్…

విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ

కేరళ: పాల్గొన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్,గవర్నర్‌ అరీఫ్‌,ఇస్రో చైర్మన్‌ సోమనాథ్… మూడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం… మిషన్‌ గగన్‌యాన్‌ బృందాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ… మిషన్‌ గగన్‌యాన్‌కు అజిత్‌కృష్ణన్,ప్రశాంత్‌ బాలకృష్ణ, అంగద్‌ప్రతాప్‌,సుభాన్షు శుక్లా ఎంపిక.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

Trinethram News : రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య…

గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమ గాముల ఎంపిక

Trinethram News : చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు. 2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…

రేపే అకౌంట్లలోకి డబ్బులు

Trinethram News : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 28న (రేపు) రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి…

నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

Trinethram News : దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.…

నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ…

You cannot copy content of this page