నేటి విచారణకు హాజరుకావడం లేదని జవాబు

ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరు.. నేటి విచారణకు హాజరుకావడం లేదని జవాబు.. మార్చి 12 తర్వాత తేదీని విచారణకు నిర్ణయించాలని కోరిన కేజ్రీవాల్….

ప్రధాని మోడీ హిందువు కాదు

ప్రధాని మోడీ హిందువు కాదు.. ఆయన తల్లి చనిపోతే కనీసం గుండు కొట్టించుకోలేదు… అతనికి ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు ఫ్యామిలీ లేదు, ఎందుకంటే అతను హిందువు కాదు… ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్

ఎన్నికల శంఖారావం పూరించిన ‘ఇండియా’

లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి శంఖారావం పూరించింది. బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన భారీ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలు శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌,…

బీజేపీకి రూ.2000 భారీ విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

త్వరలో ఎన్నికలు విరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి

ఎన్‌కౌంటర్ లో కానిస్టేబుల్, మహిళా మావోయిస్టు దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఓ కానిస్టేబుల్, మహిళా మావోయిస్టు దుర్మరణం.. చర్ల: తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా చోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిదూర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సుమారు గంట నుంచి భీకరంగా ఎన్‌కౌంటర్…

మార్చి 3 (ఆదివారం) పల్స్ పోలియో.. పేరంట్స్ గుర్తుపెట్టుకోండి

దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3న జరగనుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3 నుండి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచార డ్రైవ్ కోసం…

దేశంలో తగ్గనున్న వరి దిగుబడి.. గత ఎనిమిదేండ్లలో ఇదే తొలిసారి

దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌…

గర్భశోకం గజరాజుకూ తెలుసు.. మనుషుల్లాగే బిడ్డ మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని ఏనుగులు!

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే…

ఈ ఏడాదిలోనే పెళ్లి

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ముంబయికి చెందిన నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఆమె వివాహ నిశ్చితార్థం ముంబయిలో జరిగింది. నికోలయ్‌ ముంబయికి చెందినవారు. ఆయన, వరలక్ష్మి 14 ఏళ్లుగా స్నేహితులు. ఇద్దరూ కుటుంబ…

కొడుకు స్పీచ్‌.. ముఖేష్‌ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్‌

Trinethram News : రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్‌ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు…

You cannot copy content of this page