నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

Trinethram News : May 11, 2024, నేటితో ఎన్నికల ప్రచారానికి తెరనేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో…

కేజీవాల్ కు బెయిల్ మంజూరు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్…

రేపు తొలి దశ పోలింగ్

Trinethram News : 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు.. తొలి విడతలో 102 లోక్‌సభ సెగ్మెంట్లలో పోలింగ్.. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ అకౌంట్‌పై కీలక నిర్ణయం..ఇక డబ్బు ఆటోమేటిక్‌గా బదిలీ

Trinethram News : 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ​​ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు…

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారులను కోల్కత్తాలో అరెస్ట్ చేసిన సిబ్బంది

Trinethram News : Rameshwaram Cafe : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ…

హీట్‌వేవ్ సమస్యపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

ఈ ఏడాది విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హీట్‌వేవ్ (వడగాలులు)‌ను ఎదుర్కొనే ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిలో అందరూ కలిసి పనిచేయాలని…

మీ వాట్సప్ లో ఈ ఫీచర్ వచ్చిందా?

ప్రస్తుత రోజులలో యువత స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వీటి వాడుకము విపరీతంగా పెరిగిపోయింది.గతంలో కాల్స్, మెసేజ్‌ల వరకూ ఫోన్లు పరిమితమై ఉండేది .కానీ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారడంతో అన్ని అవసరాలకు స్మార్ట్…

పాకిస్తాన్ కు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌ !

Trinethram News : సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్‌ ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్…

You cannot copy content of this page