రేపు తొలి దశ పోలింగ్

TRINETHRAM NEWS

Trinethram News : 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు..

తొలి విడతలో 102 లోక్‌సభ సెగ్మెంట్లలో పోలింగ్..

ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత.

You cannot copy content of this page

Scroll to Top