ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు. రామసేతు నిర్మించిన చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రధాని సందర్శించారు. సముద్రంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు రేపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు చంద్రబాబుకు ఆహ్వానం పంపిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబుతో కలిసి ఆయోధ్యకు వెళ్లనున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు

ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం

ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం. తాళాల నగరంగా పేరున్న ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌ కు చెందిన సత్య ప్రకాశ్‌ శర్మ , ఆయన భార్య రుక్మిణీ శర్మ ఈ తాళాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు. రాముడికి అపర…

సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ

సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ.. రామేశ్వరం: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు.. అంతకుముందు ప్రధాని ఇక్కడి…

ప్రధాని రోడ్ షోకు భారీ జనం

ప్రధాని రోడ్ షోకు భారీ జనం తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. తిరుచిరాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో యువత, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున పాల్గొని మోదీకి అభివాదం చేశారు. మోదీ వాహనంపై పూలు చల్లుతూ…

ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి ఛత్తీస్‌ఘడ్ : మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.. అటవీ ప్రాంతంలో…

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా…

Other Story

You cannot copy content of this page