జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 4.05.59 PM

TRINETHRAM NEWS

బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్

రాయ్‌పూర్:

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి.

ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.

ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా కొనసాగుతున్న కూంబింగ్.

You cannot copy content of this page