4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,552 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,900 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః🙏🏻బుధవారం, మార్చి 6,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:ఏకాదశి రా12.07 వరకువారం:బుధవారం(సౌమ్యవాసరే)నక్షత్రం:పూర్వాషాఢ ఉ10.48 వరకుయోగం:వ్యతీపాత్ ఉ7.51 వరకుతదుపరి వరీయాన్ తె5.19వరకుకరణం:బవ మ12.52 వరకు తదుపరి బాలువ రా12.07 వరకువర్జ్యం:సా6.28 – 8.01దుర్ముహూర్తము:ఉ11.48…

చరిత్రలో ఈరోజు మార్చి 5

సంఘటనలు 2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన. 1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃమంగళవారం,మార్చి 5,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:దశమి రా1.37 వరకువారం:మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం:మూల ఉ11.24 వరకుయోగం:సిద్ధి ఉ10.00 వరకుకరణం:వణిజ మ2.10 వరకు తదుపరి విష్ఠి రా1.37 వరకువర్జ్యం:ఉ9.48 – 11.24 మరల రా8.45 –…

పూరీ ఆలయంలోనికి అక్రమంగా బంగ్లాదేశీయులు

Trinethram News : కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి వెళ్లడాన్ని తాము చూశామని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తమకు చెప్పారని ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై వీహెచ్‌పీ కార్యకర్తలు సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ…

తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి

Trinethram News : చరిత్ర కె తెలియని ఆలయాలు చూసాం….అలాంటిదే ఈ ఆలయం…ఇక్కడ అన్నీ అద్భుతాలే.. అంటున్నారు పరిశోధకులు…ఈ ఆలయంలో అన్నీ వింతలే.. ఎముకలను రాళ్లుగా మార్చే నది సహా ఎన్నో మిస్టరీలు.. తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి..…

తిరుమలలో 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,876 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 23,424 మంది భక్తులు.. హుండీ ఆదాయం 4.2 కోట్లు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃసోమవారం,మార్చి 4, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:నవమి రా2.45 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:జ్యేష్ఠ ఉ11.35 వరకుయోగం:వజ్రం ఉ11.50 వరకుకరణం:తైతుల మ3.05 వరకు తదుపరి గరజి రా2.45 వరకువర్జ్యం:రా7.31 – 9.07దుర్ముహూర్తము:మ12.35 – 1.22…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃఆదివారం,మార్చి 3,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:అష్టమి తె3.25 వరకువారం:ఆదివారం(భానువాసరే)నక్షత్రం:అనూరాధ ఉ11.18వరకుయోగం:హర్షణం మ1.16 వరకుకరణం:బాలువ మ3.29 వరకు తదుపరి కౌలువ తె3.25 వరకువర్జ్యం:సా 4.58 – 6.35దుర్ముహూర్తము:సా4.29 – 5.16అమృతకాలం:రా2.40 –…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశనివారం, మార్చి 2,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:సప్తమి తె3.34 వరకువారం:శనివారం (స్థిరవాసరే)నక్షత్రం:విశాఖ ఉ10.32వరకుయోగం:వ్యాఘాతం మ2.19 వరకుకరణం:విష్ఠి మ3.24 వరకు తదుపరి బవ తె3.34 వరకువర్జ్యం:మ2.39 – 4.19దుర్ముహూర్తము:ఉ6.21 – 7.55అమృతకాలం:రా12.34…

You cannot copy content of this page