జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 23 at 22.42.22

TRINETHRAM NEWS

Full Moon Garuda Seva in Srivari Temple

Trinethram News : తిరుమ‌ల‌, 2024 మే 23

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

వాహన సేవలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Full Moon Garuda Seva in Srivari Temple

You cannot copy content of this page