WhatsApp Image 2024 05 22 at 4.36.53 PM
Chief Minister of Telangana visited Venkateswara Swamy of Tirumala Eedukonda
Trinethram News తిరుమల
తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం
తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు.
ఆయనతో పాటు భార్య, కుమార్తె, అల్లుడు మనవడు ఉన్నారు.
మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి
ఉదయం పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ముడుపులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు .
ఆలయంలోకి వైకుంఠము క్యూలైన్ ద్వారా ఆయన చేరుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
