విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి…

తృటిలో తప్పిన అగ్నిప్రమాదం

Trinethram News : తిరుపతి బ్రేకింగ్.. పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పట్టడంతో ప్రమాదం. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఘటన. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రెండు ఏసీ అవుట్ డోర్ యూనిట్లు…

మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రింటింగ్ పుస్తకాలు దగ్ధం.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.

భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా : దుగ్గిరాల: భారీ అగ్నిప్రమాదం కోట్లలో ఆస్తి నష్టం దుగ్గిరాలలో భారీ అగ్ని ప్రమాదం… శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో పరిసర…

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో మహిళలు సహా.. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పితంపుర జెడ్పీ బ్లాక్‌లోని నాలుగు అంతస్తుల ఇంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరురుగు…

కాగజ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ : కాగజ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ ఎక్స్ రోడ్ దగ్గర కాటన్ మిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, భారీగా ఆస్తి నష్టం. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.

పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది

పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్‌ తన ప్రాణాలకు తెగించి, మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారు.

జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం

జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.…

అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు. క్రమంగా షాపింగ్‌ మాల్‌ నాలుగంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు…

You cannot copy content of this page