Central Government : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

TRINETHRAM NEWS

A sensational decision by the central government

Trinethram News : వన్ నేషన్ వన్ ఎలక్షన్ రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది

ఇది చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను 100 రోజుల వ్యవధిలో నిర్వహించాల్సి ఉంటుంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A sensational decision by the central government

1 thought on “Central Government : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం”

  1. Pingback: మహిళ సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top