75 Canteens : నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

TRINETHRAM NEWS

Another 75 canteens will start today

Trinethram News : Andhra Pradesh : Sep 19, 2024,

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇందులో విశాఖ పరిధిలోనే 25 క్యాంటీన్లు ఉన్నాయి. మొత్తంగా 203 కేంద్రాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 100 క్యాంటీన్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రూ.5కే ఉదయం ఇడ్లీ/పూరి/ఉప్మా/పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అందిస్తారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another 75 canteens will start today

You cannot copy content of this page

Scroll to Top