Prime Minister of India : భారత ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ జిల్లా బీసీ నాయకులు

TRINETHRAM NEWS

BC leaders of Vikarabad district wished the Prime Minister of India on his birthday

Trinethram News : వికారాబాద్ జిల్లా బి సి. సంగం వర్కింగ్ ప్రసిడెంట్ కె లాలయ్య ముదిరాజ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగాబీసీ సంగం జాతీయ అధ్యక్షులు R కృష్ణయ్య మరియు మాల మహానాడు అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వికారాబాద్ బీసీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top