WhatsApp Image 2023 12 17 at 1.08.41 PM
జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
