జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 18 at 12.41.44

TRINETHRAM NEWS

Residents of Jayabheri Capital Apartments protesting against Jayabheri construction company

Trinethram News : Andhra Pradesh : గుంటూరులో టీడీపీ నేత మురళి మోహన్ జయభేరి నిర్మాణ సంస్థపై తిరగబడ్డ ప్లాట్లు కొనుగోలు చేసిన జనం

జయభేరి నిర్మాణ సంస్థపై నిరసన తెలుపుతున్న జయభేరి క్యాపిటల్ అపార్ట్‌మెంట్ వాసులు

గుంటూరు – తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద జయభేరి నిర్మాణ సంస్థపై కార్లు అడ్డం పెట్టి నిరసన తెలుపుతున్న జయభేరి క్యాపిటల్ అపార్ట్‌మెంట్ వాసులు.

అన్ని వసతులు ఉన్నాయని జయభేరి నిర్మాణ సంస్థ చెబితే ప్లాట్లు కొనుగోలు చేశాం.. కానీ జయభేరి నిర్మాణ సంస్థ మమ్మల్ని మోసం చేసింది.

పార్కింగ్‌లో లైట్లు వెలగడం లేదు. సీసీ కెమెరాలు లేవు.. చివరకు ఫైర్ సేఫ్టీ కూడా లేదు.

మా అపార్ట్‌మెంట్‌లో అనేక సమస్యలు ఉన్నాయి.. నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయి.

అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్న జయభేరి నిర్మాణ సంస్థ, ఆరు నెలల నుంచి మెయిల్‌తో పాటు వివిధ రూపాల్లో కంప్లైంట్ చేసిన స్పందించట్లేదు అంటూ కార్లు అడ్డం పెట్టి ఆందోళన.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Residents of Jayabheri Capital Apartments protesting against Jayabheri construction company

You cannot copy content of this page