జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 19 at 10.33.26 PM

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్

గుంటూరు జిల్లా : దుగ్గిరాల:

భారీ అగ్నిప్రమాదం

కోట్లలో ఆస్తి నష్టం

దుగ్గిరాలలో భారీ అగ్ని ప్రమాదం…

శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా చెలరేగిన మంటలు

పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలముకున్న పొగలు…

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు…

రాత్రి 7 గంటల సమయంలో మంటలు మరింత పెరగడంతో విజయవాడ నుంచి మరో వాహనాన్ని తెప్పించామని తెలిపిన ప్రాంతీయ అగ్ని మాపక అధికారి షేక్ జిలాని…

గిడ్డంగిలో కొన్ని వేల బస్తాల పసుపు ఉన్నట్లు సమాచారం..!

రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలిపిన యజమాని శ్యామ్ మహేశ్వర్ .

You cannot copy content of this page