జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 18 at 12.39.57

TRINETHRAM NEWS

Arogyashree staff on strike from today

Trinethram News : Telangana : తమ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే సమ్మెకు దిగుతామని రెండు రోజుల క్రితమే ప్రకటించిన అసోసియేషన్

ఆరోగ్యమిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలి.

జీవో 60 ప్రకారం నెలకు రూ.22,750 వేతనం చెల్లించాలి.

ఔట్ సోర్సింగ్ రద్దు చేయాలి.. కాంట్రాక్ట్ సిబ్బందిని గుర్తించాలి

తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. ఈ డిమాండ్లను పరిష్కరిస్తేనే విధుల్లో చేరతామని సమ్మెకు దిగిన ఆరోగ్యశ్రీ సిబ్బంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arogyashree staff on strike from today

You cannot copy content of this page