జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 19 at 10.33.59 AM

TRINETHRAM NEWS

Prophet Muhammad, the great saint who taught people how to live the path of compassion and righteousness: MLA KP. Vivekanand

Trinethram News : Medchal : ఈరోజు 128 – చింతల్ డివిజన్ రొడా మేస్త్రి నగర్ లోని “హజీ అలీ మస్జిద్” వద్ద నిర్వహించిన మిలాద్ ఉల్ నబీ వేడుకలకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ ఇస్లాం మత స్థాపకులు ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజును పండుగగా నిర్వహించుకున్న రోజే “మిలాద్ – ఉల్- నబీ” అని అన్నారు. ఈ సంధర్బంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, మసీద్ పెద్దలు అధ్యక్షులు సదర్ రషీద్ భాయ్, ఉస్మాన్ భాయ్, మసీద్ ఇమామ్ సయ్యద్ రియాజ్, మిలాద్ కమిటీ అధ్యక్షులు సలీం బాయ్, ఫిరోజ్ భాయ్, సయీద్ బాయ్, సీనియర్ నాయకులు మాక్సూద్ అలీ, వహీద్ అలీ, నిజాం భాయ్, యూనుస్ భాయ్, శౌకత్ అలీ, దుర్గా రావ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page