జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 17 at 17.30.26

TRINETHRAM NEWS

Last date for admissions with delinquent fee is 30 September – K. Devanand Correspondent

చొప్పదండి :త్రి నేత్రం న్యూస్

ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ఒకే సంవత్సరంలో చొప్పదండి మండల కేంద్రంలోని ఎక్సలెంట్ హై స్కూల్ లో ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ అపరాధ రుసుంతో అడ్మిషన్స్ జరుగుచున్నవి అని స్కూల్ కరెస్పాండంట్ కే.దేవానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ చదవలేకపోయామని బాధపడుతున్న వారికీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ప్రవేశల కోసం అదనపు రుసుముతో అడ్మిషన్లు ఈనెల 30 వరకు జరుగుచున్నాయని తెలిపారు.

ఈకార్యక్రమం చదువుకునే వారికీ సువర్ణ అవకాశం కల్పించబడిందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఎక్సలెంట్ హై స్కూల్ 9848947288, 9652608597 నంబర్ లను సంప్రదించాలని కోరారు. ఈకార్యక్రమంలో కోఆర్డినేటర్ భక్తు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Last date for admissions with delinquent fee is 30 September - K. Devanand Correspondent

You cannot copy content of this page