జూన్ 26, 2026

IMG 20240917 WA0005

TRINETHRAM NEWS

On the occasion of Telangana Liberation Day, BJP leaders hoisted the national flag under the leadership of BJP District President “Madhava Reddy”

అనంతరం దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రధాని కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, విజయభాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, కేపీ రాజు, పాండు గౌడ్, రాములు, వివేకానంద రెడ్డి, రాజేందర్ రెడ్డి, డాక్టర్ కొప్పుల రాజశేఖర్, ప్యాట శంకర్, శివరాజ్, మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, అమర్, యాదయ్య పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On the occasion of Telangana Liberation Day, BJP leaders hoisted the national flag under the leadership of BJP District President "Madhava Reddy"

You cannot copy content of this page