జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 17 at 16.21.29

TRINETHRAM NEWS

The AAP Legislative Party unanimously approved the name of Atishi Marlena as the new Chief Minister of Delhi

Trinethram News : న్యూ ఢిల్లీ

మంగళవారం న్యూడిల్లీలో ఆప్ శాసనససభపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అతిషి పేరును సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ పేరును ప్రతిపాదించిన వెంటనే ఆప్ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు.

ఇవాళ సాయంత్రం కేజ్రి వాల్ రాజీనామా లేఖను గవర్నర్ కి అందించను న్నారు.
సీఎం కేజ్రీవాల్.

డిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా పేరును ఆప్ శాసనసభపక్షం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The AAP Legislative Party unanimously approved the name of Atishi Marlena as the new Chief Minister of Delhi

1 thought on “Atishi Marlena : దిల్లీ నూతన ముఖ్య మంత్రిగా అతిషి మార్లేనా పేరును ఆప్ శాసనసభప క్షం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది

Comments are closed.

You cannot copy content of this page