జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 17 at 11.46.58

TRINETHRAM NEWS

Sri Virat Vishwakarma Bhagwan Yajna Mahotsava program

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం లో బ్రహ్మంగారి గుట్ట వద్ద శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రాహ్మేoద్రస్వామి వారి ఆలయం లో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞంహోత్సవం సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి యజ్ఞ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో బీకే చారీ,శ్రీనివాస్ చారీ,సంతోష్ చారీ,బాల చారీ,రాజు,సతీష్,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,శ్రవణ్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Virat Vishwakarma Bhagwan Yajna Mahotsava program

You cannot copy content of this page