జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 18 at 09.07.30

TRINETHRAM NEWS

CM Chandrababu Naidu announced financial assistance to the flood victims

Trinethram News : విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10,000 చొప్పున ఆర్ధిక సాయం.

అలాగే కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేలు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu Naidu announced financial assistance to the flood victims

You cannot copy content of this page