ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

CBN కి కుమారుడి వివాహా పత్రిక ను అందజేసి, ఆహ్వానించిన ఎంపీ నామ నాగేశ్వరరావు

మార్చి 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహా మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్…

17న పల్నాడులో మోడీ టూర్!

Trinethram News : చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద…

చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

ఉండవల్లి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండాతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

గోపాలపురం,10.03.2024. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం…

జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం: నారా లోకేశ్

వైసీపీ సర్కారుపై మరోసారి మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించిన యువనేత అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ‘ఎక్స్’లో ఫొటో షేర్ చేసిన నారా లోకేశ్

పొత్తులో ఎవరెక్కడ?.. ఆశావహుల్లో ఉత్కంఠ!

Trinethram News : అమరావతి: తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తెదేపా, జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో.. మిగతా 76 చోట్ల…

ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదు. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : బాపట్ల జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందే.. అందరూ కలిసినా మాకేమీ కాదు.. పవన్‌ సీఎం కావాలని కాపులంతా ఎదురుచూశారు.. పవన్‌ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు.. 50 శాతానికి పైగా ప్రజలు జగన్‌…

టీడీపీ – జన సేన – బీజేపీల పొత్తు ఖరారు..

ఈ పొత్తులో భాగంగాబీజేపీ..జనసేన…తెలుగుదేశం…పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్దులను ప్రకటన విడుదల చేసే అవకాశం… జనసేన పార్టీ…3 స్థానాల్లో… బిజెపి పార్టీ…7 స్థానంలో లేదా 5 స్థానాల్లో 6.అర‌కు (ఎస్టీ)కొత్త‌ప‌ల్లి గీత(తెలియని పరిస్థితి) 7.క‌ర్నూలుబిజెపి లేదా తెలుగుదేశం(తెలియని పరిస్థితి) తెలుగుదేశం పార్టీ…15 స్థానంలో… 1.శ్రీ‌కాకుళంకింజార‌పు…

Other Story

You cannot copy content of this page