జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 11 at 22.07.03

TRINETHRAM NEWS

మార్చి 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహా మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు… సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని ఉండవల్లి నివాసంలో కుమారుడితో సహా కలిసి వివాహా పత్రికను అందచేసారు…

You cannot copy content of this page