ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 10 at 18.59.49

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల జిల్లా

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందే..

అందరూ కలిసినా మాకేమీ కాదు..

పవన్‌ సీఎం కావాలని కాపులంతా ఎదురుచూశారు..

పవన్‌ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు..

50 శాతానికి పైగా ప్రజలు జగన్‌ వెంట ఉన్నారు..

ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదు. -మంత్రి అంబటి రాంబాబు

You cannot copy content of this page