వైఎస్ఆర్సిపీ నియోజకవర్గ ఇన్చార్జిగా “మురుగుడు లావణ్య”

Trinethram News : మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం గమనార్హం.…

నేడు వైసీపీలో చేరనున్న

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు కార్యాలయంలో…

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని…

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 13న చేపడతామన్న సుప్రీంకోర్టు

కోర్టు సమయం ముగియడంతో ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత తరఫు లాయర్‌ త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్ మార్చి 13న విచారిస్తామన్న జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

ఆర్థిక కష్టాలున్నా.. ఆరు గ్యారంటీల అమలు: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల…

తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్

మార్చ్ 1వ తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్నాం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతాం దశల వారికి ఆ తర్వాత కాలేశ్వరంలో ఉన్న ప్రతి…

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న:- ◆ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ◆ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అర్చకులు…

You cannot copy content of this page