వైఎస్ఆర్సిపీ నియోజకవర్గ ఇన్చార్జిగా “మురుగుడు లావణ్య”

TRINETHRAM NEWS

Trinethram News : మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడం గమనార్హం. ఈ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని లావణ్య ఎమ్మెల్యే ఆర్కే తోపాటు తన కుటుంబ సభ్యులతో కలిసి బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top