మంత్రి జూపల్లి సంచలన నిర్ణయం

కొల్లాపూర్ లో,హైద్రాబాద్ లో తనను కలిసేందుకోసం వచ్చే వారు పూలబొకేలు, శాలువలు తీసుకురావొద్దని కోరిన మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గ నికి కేటాయించిన 10కోట్ల రూపాయలను పేద విద్యార్థుల చదువుల కోసం కేటాయించినట్లు…

మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు

మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ సింగరేణి ఠాకూర్ స్టేడియం లో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే…

రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ కేంద్ర రవాణా శాఖకు సోమవారం లేఖ రాసినట్లు…

రూ.29కే కేజీ బియ్యం

‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా…

టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి హెచ్చరిక

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ‘మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదు. అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది…

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.…

ఎన్నికల బరిలో తమిళిసై?

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది.…

పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైసీపీని అధికారం నుంచి దించడమంటే.. చంద్రబాబును గద్దెనెక్కించడమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కళ్యాణ్ వెంట నడవటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో…

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాంచిందని మంత్రులు Ponnam Pravakar , Seethakka తెలిపారు. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మేడారంలో ఆర్టీసీ టికెట్ పాయింట్, క్యూలైన్లు ఇతర ఏర్పా ట్లను…

అవసరం లేకున్నా కాళేశ్వరం కట్టారు: మంత్రి కోమటిరెడ్డి

గత ప్రభుత్వం అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సూర్యపేటలో తాగునీరు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని, నల్లగొండ జిల్లాకు కేసీఆర్, బీఆర్‌ఎస్ అన్యాయం చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని…

You cannot copy content of this page