పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

TRINETHRAM NEWS

Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.

రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.

ఈ ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర జల్‌శక్తి మంత్రి స్పందిచాలని కోరారు.

ఇప్పటికి పోలవరం నిర్మాణం కోసం రూ.15.146 కోట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top