రూ.29కే కేజీ బియ్యం

TRINETHRAM NEWS

‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది.

ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు.

తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు.

5, 10 కేజీల బ్యాగుల్లో విక్రయించనున్నారు.

మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం ‘భారత్ రైస్’కు శ్రీకారం చుట్టింది.

You cannot copy content of this page

Scroll to Top