సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు

అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

Trinethram News : కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం…

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఒడిశా నుంచి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, ఉమేశ్ నాథ్ మహరాజ్, మయ నారోల్య, బన్సీలాల్ గర్జర్‌‌లకు అవకాశం కల్పించింది…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా…

మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని…

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న ప్రజా ప్రతినిధుల బృందం. రెండు గంటల పాటు సైట్ విజిట్,…

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తేదీ 13-02-2024 రోజున ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి…

అసంబ్లీ సమావేశం. వాయిదా

మెడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించేందుకు బయలు దేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం.. ఒకే బస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు, నాలుగు బస్ లల్లో బయలు దేరిన ఎమ్మెల్యేలు…

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే చలో ఢిల్లీ నిరసన ప్రారంభిస్తామన్న రైతు సంఘాలు..

నిండు సభలో హ్యాండ్సప్‌

Trinethram News : హైదరాబాద్‌ : ఫిబ్రవరి 12 కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్‌ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌ గొంతు విప్పడం…

You cannot copy content of this page