సీఏ( చార్టెర్డ్ అకౌంట్స్) పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు

Trinethram News : న్యూ ఢిల్లీ : ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు…

విజయవాడలోని ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీస్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు

పోస్టులు: ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు హ్యాండీ మ్యాన్ /హ్యాండీ ఉమన్ పోస్టులు ▪️అభ్యర్థులు ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ▪️ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: 16.03.24 అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి డిడి జత చేసి ఇంటర్వ్యూకి హాజరు…

కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి…

భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…

నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్

Trinethram News : ఈనెల 13వ తారీఖున బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంలో దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ గా భారతదేశం ప్రకటించింది.. ఎందుకు ఏమిటి అని అధికారికంగా ప్రకటించలేదు కానీ..మేధావుల అంచనా ప్రకారము అగ్ని…

రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక

Trinethram News : న్యూ ఢిల్లీ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘భారత రాష్ట్రపతి సుధామూర్తి ని రాజ్యసభకు…

చరిత్ర సృష్టించిన కేరళ

Trinethram News : దేశంలోనే తొలిసారి తిరువనంతపురం స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఏఐ టీచ‌ర్ (AI Teacher) రోబో. కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..! భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే…

దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు

దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది…

రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ

కలకత్తా : మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత…

చాహల్‌ను తిప్పేసిన సంగీతా

భారత యువ రెజ్లర్‌ సంగీతా ఫోగట్‌ తన భుజబలాన్ని ప్రదర్శించింది. తన జాతీయ, అంతర్జాతీయ కెరీర్‌లో ప్రత్యర్థులను మట్టికరిపించిన సంగీత.. టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ పనిపట్టింది. జలక్‌ దిక్‌ ఆజా అనే డ్యాన్స్‌ కార్యక్రమం ముగింపు సంబురాలకు హాజరైన…

You cannot copy content of this page