జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 08 at 22.06.38

TRINETHRAM NEWS

Trinethram News : ఈనెల 13వ తారీఖున బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంలో దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ గా భారతదేశం ప్రకటించింది..

ఎందుకు ఏమిటి అని అధికారికంగా ప్రకటించలేదు కానీ..
మేధావుల అంచనా ప్రకారము అగ్ని సిక్స్ క్షిపణి ప్రయోగించి అవకాశం ఉన్నది అని ఊహాగానాలు వెలబడుచున్నాయి. .

You cannot copy content of this page