ఇది ఒక చాంపియన్ ఆవేదన!

Trinethram News : మోడీజీ -దయచేసి ఒకసారి మణిపూర్ కి రండి సంవత్సరం నుండి మణిపూర్ మంటల్లో కాలిపోతుంది.జనాలు చచ్చిపోతున్నారు,పిల్లలకు స్కూళ్లు లేవు చదువులు లేవు,నీళ్లు తిండి దొరక్క అల్లాడిపోతున్నారుమీరు ఒకసారి మణిపూర్ ని సందర్శిస్తే విద్వేషపు మంటలారిపోయి శాంతి వెల్లివిరుస్తుంది.

నీట్‌-ఎండీఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం ..ఈ నెల 11 ఆఖరు తేదీ

Trinethram News : న్యూఢిల్లీ దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్‌లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌-ఎండీఎస్‌ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రకటించింది. సవరించిన…

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం…

పొగాకు, పాన్ కు జై కొట్టి విద్యకు నై కొట్టిన విద్యార్థులు

దేశంలో గత పదేళ్లలో పాన్, పొగాకు తదితర పదార్థాల వినియోగం పెరిగినట్లు ది హౌజ్ హోల్డ్ కన్జమ్హప్షన్ ఎక్స్పెండీచర్ సర్వేలో తేలింది. ‘రూరల్లో 3.21%గా (2011-12) ఉన్న వీటి వినియోగం 3.79%కు (2022-23) పెరిగింది.అర్బన్ లో 1.61% నుంచి 2.43%కు చేరింది.…

రేపు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్ర ప్రదేశ్: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను…

గర్భశోకం గజరాజుకూ తెలుసు.. మనుషుల్లాగే బిడ్డ మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని ఏనుగులు!

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే…

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి…

ఈ నెల 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10)…

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ,…

You cannot copy content of this page