వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ
తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…